Conceptual Poster For My Feature Film "INDIRA"
Title: Indira
Genre: Horror, Thriller, Drama
Synopsis: Indira is a film revolves around an investigative drama of our central character Indira as she has been brutally murdered and has no evidence or a complaint registered about her case, and this case triggers our protagonist. Who is a cop and will be taken charge of the investigation of this brutal murder and unidentified body case. Well, he solves the case or not is need to watch on Big Screen?
SCENE:1 INDIRA MURDER
Sea/Night/EXT
సముద్రం లో నుంచి ఆకాశం వైపు చూపిస్తూ చంద్రుడి వెన్నెల వెలుగు
నీళ్ళ మీద పడుతుంది camera ముందు నుండి చేపలు కదులుతుంటాయి ఇంత లో ఒక పెద్ద నీడ
camera మీది నుండి వెళ్తుంది అది ఒక పెద్ద పడవ నీడ. sudden గా నీళ్ళలో కి ఒక
అమ్మాయి శవం పడుతుంది. slow గా camera సముద్రం లో నుండి బయటకు వస్తుంది. పడవ అంచున
ఒక పెద్ద రాయి దాని కి తాడు కట్టి ఉంటుంది ఇంకొక ప్రక్కన ఆ శవం కట్టి ఉంటుంది. ఆ
రాయి ని ఒక్కడు నీటిలో కి తంతాడు. రాయి బరువుకి శవం speed గా సముద్రంలో కి పోతుంది
camera మళ్ళి సముద్రం లోనికి వెళ్ళుతుంది.
FADE IN
ఇప్పుడు TITLE.
TITLE ANIMATION
Comments
Post a Comment